Surprise Me!

Hari Hara Veera Mallu : పుష్ప రికార్డ్స్ ని రోడ్డు మీద పండేస్తాం | PawanKalyan fans | Oneindia India

2025-07-21 29 Dailymotion

Hari Hara Veera Mallu : Pawan Kalyan's Harihara Veeramallu is going to hit the screens soon. It is known that this movie will be released in the next four days. Since there was no release time for this movie, which was made with great ambition by director Krish, Pawan Kalyan himself stepped into the field for promotions.
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మరో నాలుగు రోజుల్లోనే విడుదల కానున్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ సమయం లేకపోవడంతో స్వయంగా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత మాదాపూర్ శిల్పకళ వేదికలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
#hariharaveeramallu
#hariharaveeramalluprerelease
#pavankalyan

Also Read

నిధి అగర్వాల్‌ని చూసి సిగ్గేసింది.. బాధపడి వచ్చా ! :: https://telugu.oneindia.com/entertainment/pawan-kalyan-interesting-comments-on-nidhi-agarwal-444467.html?ref=DMDesc

ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతా ఇచ్చా.. కానీ యుద్ధమే చేయాలి ! :: https://telugu.oneindia.com/entertainment/pawan-kalyan-shocking-comments-on-harihara-veeramallu-press-meet-444451.html?ref=DMDesc

ఫ్యాన్స్‌కి బిగ్ షాక్.. అక్కడికి రావొద్దంటున్న హరిహర వీరమల్లు టీమ్ ! :: https://telugu.oneindia.com/entertainment/harihara-veeramallu-movie-team-request-to-fans-about-pre-release-event-444401.html?ref=DMDesc



~ED.232~VR.238~CA.43~